వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యం మండల రైతులు పశుభీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి చరిత సూచించారు. 2–10 ఏళ్ల పశువులకు ప్రభుత్వం 85% సబ్సిడీతో బీమా సౌకర్యం కల్పిస్తోందన్నారు.
రైతు వాటాగా రూ.298 ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు బీమా ఉంటుంది. అనారోగ్యం, పాముకాటు, కరెంటు షాక్, పిడుగుపాటు, ప్రమాదవశాత్తు పశువు మృతి చెందితే రైతుకు నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

