Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పశు బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 4:44 PM శ్రీకాకుళంGeneral
'పశు బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలి - Udayam
గొర్రెలు, మేకల పెంపకందారులు పశు బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కే. రాజగోపాల్ మంగళవారం కోరారు. బీమా ప్రీమియం రూ. 180 కాగా, 85% ప్రభుత్వం చెల్లిస్తుందని, లబ్ధిదారుడు రూ. 27 చెల్లిస్తే చాలన్నారు. జిల్లాలో 9,65,928 గొర్రెలు, మేకలకు బీమా లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఆరు నెలలు దాటిన ప్రతి జీవానికీ బీమా చేయాలన్నారు.

Comments

G
Loading comments...