వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణహిత గణేష్ ఉత్సవాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా 'కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా' విశాఖ విభాగం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న స్థానికులు, జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, పర్యాటకులు ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని మట్టి గణపతులను స్వీకరించారు.
Comments
Loading comments...

