వార్తలకు తిరిగి వెళ్లండి

వృక్షాలు మన జీవనానికి ఆధారం అని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎదిర BC రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
అనంతరం మొక్కలు నాటి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

