Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 25, 2026 3:15 PM రాజన్న సిరిసిల్లGeneral
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి  జిల్లా కలెక్టర్ - Udayam
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ పరిధిలోని గజసింగవరం శివారులో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా 50 వేల మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...