Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి'.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 08, 2026 4:15 PM మేడ్చల్ మల్కాజిగిరి General
'పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి'. - Udayam
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సత్యనగర్ కాలనీలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పవన్ కుమార్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని, మొక్కలను సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...