వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠ్ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

