వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా 8వ కాలనీ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని, పండుగల వేళ విధిగా ఒక మొక్క నాటాలని సంఘం ప్రతినిధి ఆవుల రాజేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేశవులు, సాంబమూర్తి, సత్యం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

