Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణే మన లక్ష్యం - మట్టి గణపతులను పూజిద్దాం

Follow Udayam on Google
పర్యావరణ పరిరక్షణే మన లక్ష్యం - మట్టి గణపతులను పూజిద్దాం - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు దత్తాత్రేయ పాల్గొని, తాను గ్రామంలో చేపట్టిన చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. దత్తాత్రేయ సేవలను అభినందించిన కలెక్టర్ భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు

Comments

G
Loading comments...