వార్తలకు తిరిగి వెళ్లండి

గంగారం తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతిని తయారు చేసి పూజించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తులసీరావు, ఉపాధ్యాయురాలు మానస మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను తయారు చేసి పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు.
మట్టి గణపతుల వినియోగంతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

