వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.
ఎత్తిపోతల జలాశయం వద్ద ఏపీ టూరిజం, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేసిన జిప్ రైడ్, స్కై సైక్లింగ్‌ను కలెక్టర్ కృత్తికా శుక్లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యాటక అభివృద్ధిపై ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

