వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్ లో జరిగింది.
పర్యాటక ప్రదేశాలలో పారిశుద్ధ్యం, నీటి నిర్వహణలో నిబంధనలు పాటించాలని కలెక్టర్ చెప్పారు. పర్యాటక ప్రాంతాలు పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
Comments
Loading comments...

