వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సీఎస్ సంజయ్ జాజ్జు VCలో ఆదేశించారు. ములుగు నుంచి కలెక్టర్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్లు VCలో పాల్గొన్నారు.
ములుగు పర్యాటక ప్రాంతాలపై సోషల్ మీడియా ప్రచారంతో కొన్ని వీడియోలకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

