వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.20 కోట్లతో హైడ్రా సుమారు 60 ఎకరాల్లో సుందరీకరణ చేపడుతోంది.
పూడిక తొలగింపు, మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాకింగ్ ట్రాక్, పార్కులు, ఫౌంటెయిన్లు, బోటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

