Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికురాలికి నగదు ఆధారాలను అందజేసిన బస్సు కండక్టర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 8:52 PM నిర్మల్General
ప్రయాణికురాలికి నగదు ఆధారాలను అందజేసిన బస్సు కండక్టర్ - Udayam
ఆర్టీసీ నిర్మల్ డిపో బస్సు నిర్మల్ బస్టాండ్ నుండి బయలుదేరి ఓల వెళ్తుండగా దిలావర్ పూర్ లో బస్సు ఎక్కి ఓల లో దిగిపోయిన ప్రయాణికునికి పర్సు బస్సులో లభించగా కండక్టర్ నిజాయితీగా ఆమెకు అందజేశారు. బస్సు చివరి సమయంలో చెకప్ చేయగా ఆ పర్సు ఆమెకు కనిపించి అందులో రూ.5010 లు, రెండు ఆధార్ కార్డులు ఉండడంతో దాని మీద ఉన్న వివరాల ఆధారంగా ఆమెను పిలిపించి ఆ పర్సును నిజాయితీగా ప్రయాణికురాలికి అప్పగించారు.

Comments

G
Loading comments...