వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ గురువారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చోరీలు, మహిళలు, అమ్మాయిలపై వేధింపులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

