వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పరిధి పర్వతపూర్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పరిశీలించారు.
బూత్ నంబర్ 520 నుంచి 526 వరకు మిగిలిన దరఖాస్తులను ఆగస్టు 3లోపు పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

