వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైన సౌకర్యాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగులకు ప్రతిరోజు ఉదయం అందించాల్సిన టిఫిన్లు కరవయ్యాయి. పరుపులపై కవర్లు ప్రతిరోజు తొలగించాలి.
కానీ వారం రోజుల నుంచి కవర్లు తొలగించకపోవడంతో బయట నుంచి దోమల బెడదతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలు నయం చేసుకుందామని ఇక్కడికి వస్తే.. కొత్త రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాపోతున్నారు.
Comments
Loading comments...

