వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 75% మెజారిటీ వాటాను బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్ పీఎల్‌సీ రూ.3,500 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ పూర్తి కావడానికి అవసరమైన నియంత్రణ అనుమతుల కోసం సంస్థ వేచి చూస్తోంది.
ఈ కొనుగోలు ద్వారా భారత జీవిత బీమా రంగంలో కొత్త సేవలు, మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిత్తల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

