Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక విద్యార్థులకు 11న శిబిరం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:46 AM హన్మకొండ General
ప్రత్యేక విద్యార్థులకు 11న శిబిరం - Udayam
హనుమకొండ జిల్లాలోని ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఈనెల 11న వైద్య, సహాయక పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో గిరిరాజ్‌గౌడ్, సుమాదేవి తెలిపారు. హసన్‌పర్తిలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో శిబిరం జరుగుతుందన్నారు. వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాలు అవసరమైన విద్యార్థులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...