Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక టెట్‌పై యూటీఎఫ్‌ ఆగ్రహం

Follow Udayam on Google
dineshkumar Sep 03, 2026 5:50 PM చిత్తూరుGeneral
ప్రత్యేక టెట్‌పై యూటీఎఫ్‌ ఆగ్రహం - Udayam
ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్‌లో పాస్‌ మార్కులను 40 శాతానికి తగ్గించాలని, బోధించే సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. విద్యాశాఖ డైరెక్టరేట్‌ వద్ద శాంతియుత నిరసనకు వెళ్లిన యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించింది. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...