వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపాలిటీ అనంతగిరిపల్లి వార్డు నంబర్ 10లో గురువారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్‌రెడ్డి తెలిపారు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూన్ 25, 2026 నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు
Comments
Loading comments...

