Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రణాళికను పూర్తి చేయాలని ఆదేశం

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 7:29 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రణాళికను పూర్తి చేయాలని ఆదేశం - Udayam
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి హాజరయ్యారు.

Comments

G
Loading comments...