Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఎక్స్‌పోజర్‌ విజిట్‌

Follow Udayam on Google
Harika Aug 22, 2026 3:05 PM నారాయణపేటGeneral
ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఎక్స్‌పోజర్‌ విజిట్‌ - Udayam
నారాయణపేట, కోస్గి మండలాల ప్రత్యేక అవసరాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం ఎక్స్‌పోజర్‌ విజిట్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయి సందర్శన యాత్రను నారాయణపేటలో జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహన పెంపొందించడమే యాత్ర లక్ష్యమని డీఈవో గోవిందరాజు తెలిపారు.

Comments

G
Loading comments...