Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో పోస్టుల భర్తీపై PRTU ఆందోళన

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 11:55 AM నిజామాబాద్General
పాఠశాలల్లో పోస్టుల భర్తీపై PRTU ఆందోళన - Udayam
నిజామాబాద్ జిల్లాలోని 112 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీపై పీఆర్‌టీయూ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలలు ప్రారంభమై 62 రోజులు గడిచినా నియామకాలు చేపట్టలేదని కృపాల్ సింగ్ సోడి తెలిపారు. 112 పోస్టులకు 3,404 మంది, ఆయా పోస్టులకు 720 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను పీఆర్‌టీయూ తెలంగాణ డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...