వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కల్హేర్ మండలం బీబీపేట్‌కు చెందిన మహారెడ్డి విఠల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థి తులసీరామ్ రాథోడ్‌పై 8 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఉపాధ్యాయుల హక్కుల సాధనతో పాటు వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ తరఫున ముందుండి పోరాడతానని విఠల్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

