Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో ప్రజా దర్బార్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 3:43 PM గుంటూరుGeneral
ప్రత్తిపాడులో ప్రజా దర్బార్ - Udayam
ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించారు. మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, దీర్ఘకాలిక సమస్యలను ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...