Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో పోస్టల్ ఉద్యోగి మిస్సింగ్

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:21 AM గుంటూరుGeneral
ప్రత్తిపాడులో పోస్టల్ ఉద్యోగి మిస్సింగ్ - Udayam
ప్రత్తిపాడు పోస్టాఫీసులో ఎస్‌ఓగా పనిచేస్తున్న మాలావత్ కోటేశ్వరరావు నాయక్ (24) అదృశ్యమయ్యారు. సెప్టెంబర్ 5న సాయంత్రం 4 గంటలకు ప్రత్తిపాడులో బస్సు ఎక్కి గుంటూరు నల్లచెరువు వద్ద వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో దిగారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లభించలేదు. సమాచారం తెలిసిన వారు ప్రత్తిపాడు ఎస్‌ఐ నరహరి లేదా పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సిబ్బంది కోరారు.

Comments

G
Loading comments...