Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో MPTC రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:12 AM గుంటూరుGeneral
ప్రత్తిపాడులో MPTC రిజర్వేషన్లు ఖరారు - Udayam
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్లు ప్రకటించారు. యనమదల బీసీ, గణికపూడి ఎస్సీ, గొట్టిపాడు-1 జనరల్, గొట్టిపాడు-2 జనరల్ మహిళ, కొండేపాడు ఎస్సీ మహిళ, కోయవారిపాలెం ఎస్సీగా కేటాయించారు. నడింపాలెం-1 బీసీ, నడింపాలెం-2 జనరల్, పాతమల్లాయపాలెం జనరల్, ప్రత్తిపాడు-1,3, తుమ్మలపాలెం జనరల్ మహిళ, ప్రత్తిపాడు-2 బీసీ మహిళ, వంగిపురం ఎస్సీ మహిళగా కేటాయించారు.

Comments

G
Loading comments...