Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు వైసీపీ ఇంచార్జ్ బలసానికి గింజుపల్లి సవాల్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 2:56 PM గుంటూరుGeneral
ప్రత్తిపాడు వైసీపీ ఇంచార్జ్ బలసానికి గింజుపల్లి సవాల్ - Udayam
ప్రత్తిపాడు వైసీపీ ఇంచార్జ్ బలసాని కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర మీడియా సమన్వయకర్త గింజుపల్లి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ బలసానికి సవాల్ విసిరారు. కోట్లాది రూపాయలతో శరవేగంగా సాగుతున్న గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు ఆయనకు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...