Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్ష నేతల రక్షణపై

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 7:12 AM అమరావతిGeneral
ప్రతిపక్ష నేతల రక్షణపై - Udayam
స్థానిక ఎన్నికల వేళ ప్రైవేట్‌ గన్‌మెన్లు, బౌన్సర్లపై నిఘా పెట్టాలని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాలు జారీ చేయడంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతల భద్రతను ప్రశ్నార్థకం చేసి వారి కదలికలను నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...