వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సమావేశాలకు YCP హాజరైతే మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. DSC, ఇతర అంశాలపై బయట మాట్లాడటం కాదని, అనుమానాలుంటే సభలో ప్రశ్నించాలని సూచించారు.
జగన్కు ప్రతిపక్ష హోదాపైనా ఆయన స్పందించారు. 2019లో 23 మంది TDP MLAల్లో ఐదారుగురిని లాగేస్తే CBNకు ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనకు 11 మంది MLAలే ఉన్నారన్నారు.
Comments
Loading comments...

