వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం “విద్యుత్ ప్రజావాణి” నిర్వహిస్తున్నట్లు జగిత్యాల ఎస్‌ఈ బి. సుదర్శనం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డివిజన్, సబ్‌డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
విద్యుత్ సంబంధిత సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.
Comments
Loading comments...

