వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 4 జారీ చేసిన నేపథ్యంలో ప్రతి సోమవారం ఎంపిడిఓ ఆఫీస్ లోనే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జడ్చర్ల ఎంపిడిఓ విజయ్ కుమార్ అన్నారు.
జడ్చర్లలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం1 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కార్యక్రమానికి పోలీస్, వ్యవసాయ, విద్య, సర్వేయర్లు,శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొంటారని ప్రజలందరూ సహకరించాలని జడ్చర్ల ఎంపిడిఓ విజయకుమార్ సూచించారు.
Comments
Loading comments...

