వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. గ్రామాల్లోని స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మరో 45 రోజుల్లో తిరిగి సమీక్ష నిర్వహించి, అప్పటిలోగా అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

