వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలోని ప్రతి రైతు తప్పనిసరిగా పంటలకు బీమా చేయించు కోవాలని వ్యవసాయ శాఖ JD వీటి రామారావు సూచించారు.
బుధవారం ఆయన గుర్ల మండలంలోని గరికివలసలో పంటలను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తాము సాగుచేసిన పంటలను ఈ నమోదు చేయించాలన్నారు. సూచించారు. ఆయన వెంట ఏవో తిరుపతిరావు, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

