Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి పశువుకు 12 అంకెల చెవి ట్యాగ్ తప్పనిసరి

Follow Udayam on Google
S kumar Aug 19, 2026 12:02 AM పెద్దపల్లి General
ప్రతి పశువుకు 12 అంకెల చెవి ట్యాగ్ తప్పనిసరి - Udayam
జిల్లాలో జాతీయ డిజిటల్ పశు సంపద మిషన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి పశువుకు 12 అంకెల చెవి ట్యాగ్ వేయాలన్నారు. పశువుల జాతి, వయసుతో పాటు వ్యాక్సినేషన్, వైద్య చికిత్సల వివరాలను పశుధన్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...