వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం జడ్చర్ల మండలంలోని రేవల్లి, తిమ్మనపల్లి, ముచర్ల పల్లి గ్రామాల్లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Comments
Loading comments...

