వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజీపేట్ మండల కేంద్రంలోని ఎక్స్ ఎంపీటీసీ మారేపల్లి శ్రీరాములు మృతి తీరని, లోటని ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోరం జాతీయ అధ్యక్షులు జెట్టి ధర్మరాజు తెలిపారు
ఈసందర్భంగా జాతి ని ఉద్దేశించి శ్రీరాములు జాతి కోసం చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒకరు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని కోరారు
Comments
Loading comments...

