Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Follow Udayam on Google
anji kummari Aug 25, 2026 2:32 PM మహబూబ్‌నగర్General
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - Udayam
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా బుతాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు రాందాస్ తాండలో బుతాపూర్ మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, దాని కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...