వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడంలో తోడ్పడాలని సర్పంచ్ లలిత పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో గురువారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సుమారు 4000 మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంజయ్య, వార్డు మెంబర్స్, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు
Comments
Loading comments...

