Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి నెల 5 లోగా జీతాలు చెల్లించాలని డిమాండ్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:40 PM విజయనగరంGeneral
ప్రతి నెల 5 లోగా జీతాలు చెల్లించాలని డిమాండ్ - Udayam
ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతినెల 5 లోగా జీతాలు చెల్లించాలని శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు వై.నందిని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలిచాలని జీతాలతో పనిచేస్తున్నామని, కనీస వేతనం రూ.12000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...