Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు

Follow Udayam on Google
ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు  - Udayam
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. GPR గార్డెన్స్‌లో మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...