Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి: బీజేపీ

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 6:59 PM మహబూబ్‌నగర్General
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి: బీజేపీ - Udayam
MBNR: స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో చేపట్టిన ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి కొండ ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకద్రలోని ఆయన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 150 ఏళ్లుగా వందేమాతరం నినాదం దేశ ప్రజల హృదయాలలో జాతీయ స్ఫూర్తిని రగిలిస్తోందన్నారు.

Comments

G
Loading comments...