వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రజలు ఆగస్టు 12న తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా కన్వీనర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్ పిలుపునిచ్చారు.
"నేను నా ఇంటిపై జెండాను ఎగురవేస్తున్నాను.. మీరు కూడా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలి" అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై దేశభక్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

