Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం: MP కలిశెట్టి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 1:47 PM శ్రీకాకుళంGeneral
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం: MP కలిశెట్టి - Udayam
ప్రతి ఇంటికి సంక్షేమం పథకాలు అందించడమే లక్ష్యమని పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. సోమవారం లావేరు మండలం కుంకం గ్రామంలో 'ఇంటింటికీ సంక్షేమ కార్యక్రమాలు' అనే కార్యక్రమం పై ప్రచారం నిర్వహించారు. గత రెండేళ్ల కాలంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను విని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...