వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

