వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సమీపిస్తుండటంతో పాలకొండ లో విగ్రహాల తుదిమెరుగులు ఊపందుకున్నాయి. పాలకొండ తో పాటు శివారు ప్రాంతాల్లో 5 నుంచి 15 అడుగుల భారీ మూర్తులు సిద్ధమయ్యాయి.
ముడిసరకులు, రవాణా భారం పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 15 అడుగుల విగ్రహం రూ.50 వేలు పైగా పలుకుతుండగా, రూపురేఖలు, అలంకరణలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

