Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతానికి పాత యాప్ ద్వారానే ఎరువుల కొనుగోలు

Follow Udayam on Google
Naresh Aug 13, 2026 6:41 PM నిర్మల్ తెలంగాణ
ప్రస్తుతానికి పాత యాప్ ద్వారానే ఎరువుల కొనుగోలు - Udayam
కుబీర్ మండలంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ నూతన ఫర్టిలైజర్ యాప్ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ కొత్త యాప్ ఈ నెల 17వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని మండల వ్యవసాయ అధికారి సారిక తెలిపారు. అంతవరకు రైతులు ఎరువుల కొనుగోళ్లకు యథావిధిగా పాత యాప్‌నే ఉపయోగించాలని, ఎవరూ గందరగోళానికి గురికావద్దని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...