Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి రూ.1.01 లక్షల విరాళం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 6:59 PM బాపట్లGeneral
ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి రూ.1.01 లక్షల విరాళం - Udayam
అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాతిముఖ మండప నిర్మాణార్థం దాతలు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. నల్లూరి శ్రీనివాసరావు, ఆయన మిత్రుడు వేదాల రవికుమార్ బుధవారం ఈ విరాళం చెక్కును ఆలయ పాలకమండలి సభ్యులు నూతి ప్రసాద్, గొర్రెపాటి పద్మజలకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి, వేదాశీర్వచనాలు అందించారు.

Comments

G
Loading comments...